venkymama

22961943

మన సూపర్ కూల్ "వెంకీ మామా" కు పుట్టినరోజు శుభాకాంక్షలు. అతని సినిమాలలోని పాటలు /డైలాగ్ లు ఉపయోగించి మరియు అతని స్టైల్ అనుకరించి వీడియోలను క్రియేట్ చేసి మీ విషెస్ తెలియజేయండి. 1. విక్టరీ వెంకటేష్ పాట / డైలాగ్ / స్టైల్ కు సంబంధించిన ఏదైనా వీడియో 2. మంచి ఎక్స్ప్రెషన్స్ మరియు క్రియేటివ్ గా ఉన్న వీడియోలను రికమెండ్ చేయాలి 3. క్లారిటీ లేని వీడియోలు మరియు గజిబిజిగా రోతగా ఉండే వీడియోలను రికమెండ్ చేయవద్దు"